ప్రొద్దుటూరులో బిటెక్ విద్యార్థి హైందవిని గొంతుకోసి చంపారు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నార
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. అయితే నిందితులు స్థానికులను చూసి నిందితులు పారిపోయారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకొన్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. బిటెక్ విద్యార్థిని ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకొన్న నిందితులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు.

కత్తులతో హైందవిని గొంతుకోసి చంపారు. తల్లిదండ్రులు విధినిర్వహణ నిమిత్తం ఇంటి వద్ద లేరు.అయితే తండ్రి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అయితే హైందవి హైద్రాబాద్‌లో బిటెక్ పూర్తిచేసింది. అయితే శివారు ప్రాంతంలో ఇళ్లు ఉన్న కారణంగా ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించిన నిందితులు హైందవిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications