కేంద్రాన్ని అడగాల్సింది అడుగుతాం: చంద్రబాబు
కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని, అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతామని, విడిచిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు అన్నారు. కేంద్రం ముందు మనం పెట్టిన డిమాండ్లపైన, మన రాష్ట్రం అవసరాల విషయంలో ఎంత మాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చింది తీసుకోకపోతే మరింత నష్టపోతామని అన్నారు. వారు కూడా మన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఉదారంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరును ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications