చంద్రబాబుకు త్రివిక్రమ్, శ్రీనువైట్ల చెక్కులు (ఫోటోలు)
హైదరాబాద్: హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు అనేక మంది ముందుకువచ్చి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి సీఎం సహాయనిధికి పలువురు చెక్కులు అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి సీఎం సహాయనిధికి రూ.5 లక్షల చెక్కును ప్రముఖ సినీ దర్శకులు శ్రీనువైట్ల హైదరబాద్‌లోని సెక్రటేరియట్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హుధుద్ తుపాన్ ధాటికి విశాఖలో పలు సినిమా స్టూడియోలు కూడా దెబ్బతిన్నాయని వాటి పునర్నిర్మాణానికి సహాయపడతామన్నారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన నూజివీడు సీడ్స్ ఆసోసియేషన్ ప్రతినిధులు. హూదుద్ తుఫాన్‌లో సర్వస్వం కోల్పోయిన రైతులకు తమ వంతు సాయంగా సీడ్స్‌ను అందిస్తామని తెలిపారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన కృష్ణాజిల్లాకు చెందిన గుడివాడ మహిళా సంఘం నేతలు. తుఫాన్ బాధితుల కోసం వీరు రూ. 2.25 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు స్టాప్. తుఫాన్ బాధితుల కోసం వీరు రూ. కోటి చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన సినీ దర్శకుడు శ్రీనువైట్ల. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన మల్లాది కృష్ణారావు. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 22.5 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ఐఎఎస్ సొసైటీ. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన జీఆర్‌టీ జ్యూయలర్స్ అధినేత జీఆర్ రాధాకృష్ణన్. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన డెక్కన్ ఎడిటర్ రెహనుమా, శ్రీ సయ్యద్ యూసఫుద్దీన్ ఖాన్. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంపీ తోట నరసింహాం. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 2.80 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇంటి వద్ద కలిసిన సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీల ఛైర్మన్ డాక్టర్ కె. అశోక్ రాజు. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 6.50 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇంటి వద్ద కలిసిన విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్ శ్రీ విష్ణు రాజ్. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 25 లక్షల చెక్కును అందజేశారు.
హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇంటి వద్ద కలిసిన కెఎమ్‌వి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ నరసింహారాజు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ఆంధ్ర హాస్పిటల్స్ లిమిటెడ్ అధినేత. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన కేర్ హాస్పిటల్స్ అధినేత శ్రీ సోమరాజు. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన వనస్ధలిపురానికి చెందిన కమ్మసంఘం. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 50,000 చెక్కును అందజేశారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం బాబుకు చెక్కులు ఇచ్చిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన కృష్ణ మూర్తి. తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.
సినీ దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ హుధుద్ తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని, బాధితులకు అండగా నిలబడ్డారని చంద్రబాబును కొనియాడారు. తుఫాను బాధితులకు సినీ పరిశ్రమ అండగా నిలబడుతుందని ఈ సందర్బంగా శ్రీను వైట్ల తెలిపారు. చంద్రబాబుని కలిసిన సినీ దర్శకుడు శ్రీనువైట్ల రూ. 5 లక్షల చెక్కు ఇవ్వగా.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు.
కృష్ణాజిల్లాకు చెందిన గుడివాడ మహిళా సంఘం నేతలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబును కలిసి తుపాను బాధితుల కోసం రూ.2.25లక్షల చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన కేర్ హాస్పిటల్స్ అధినేత శ్రీ సోమరాజు, తుఫాన్ బాధితుల సహాయార్ధం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు.

Click it and Unblock the Notifications