సోషల్ మీడియా: మరికొంతమంది జగన్ ఫ్యాన్స్ అరెస్ట్‌కు రంగం, లిస్ట్ ఇదేనంటూ..?
మహిళా ఎమ్మెల్యేలను, చట్ట సభలను కించపరిచారనే ఆరోపణలపై పొలిటికల్ పంచ్ ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి: మహిళా ఎమ్మెల్యేలను, చట్ట సభలను కించపరిచారనే ఆరోపణలపై పొలిటికల్ పంచ్ ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్, కానీ
సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్లు పెట్టే మరికొందరు వైసిపి అభిమానుల అరెస్టుకు రంగం సిద్ధమయిందనే ప్రచారం సాగుతోంది. అనుచిత కామెంట్లు పెడితే ఊరుకోవద్దని టిడిపి భావిస్తోందట.

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై బాబు ఆగ్రహం
సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‍తో పాటు అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అనుచిత పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు.

ఇప్పటికే ఇద్దరి అరెస్ట్
ఇప్పటికే ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలు అరెస్టయ్యారు. ఆ జాబితాలో మరికొందరు వైసిపి అభిమానులు ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు టిడిపి అభిమానులు కొన్ని పేజీల్లో గ్రూపుల్లో ఓ వార్తను షేర్ చేస్తున్నారని అంటున్నారు.

వైసిపి అభిమానుల లిస్ట్
రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలతో పాటు ఇష్టారీతిన పోస్టులు పెడితే మరికొందరి అరెస్టు కూడా తప్పదని అందులో పేర్కొంటున్నారని అంటున్నారు. తమ వద్ద వైసిపి అభిమానుల లిస్ట్ ఉందని, తప్పుడుగా పెడితే మాత్రం ఊరుకునేది లేదని చెబుతున్నారంటున్నారు.

ఆ జాబితా ఇదేనంటూ...
ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్రలు అరెస్టయ్యారు. ఆ తర్వాత మరో ఎనిమిది మంది ఉన్నారంటూ.. పలువురి పేర్లు వెబ్ మీడియాలో వస్తున్నాయి.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications