గ్యాస్ ట్యాంకర్ లీక్‌తో మంటలు: డ్రైవర్ సజీవదహనం

సంఘటనా స్థలానికి మూడు పైరింజన్లు చేరుకున్నాయి. జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి. ట్యాంకర్ క్యాబిన్ నుంచి చాలాసేపు దట్టమైన పొగలు వెలువడుతూ వచ్చాయి.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, పది మందిదాకా గాయపడ్డారు. గాయపడినవారు కొట్టాలపల్లి నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications