మంగళగిరిలో అగ్ని ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిరు ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు బండి లాగుతున్న ఒక యువకుడు భవనం పై నుండి పడి మృతిచెందాండు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ ప్రక్కన వున్న కేకే టవర్స్ పై నుండి ఎర్రంరెడ్డి వీరాంజనేయ రెడ్డి అనే యువకుడు పడి మృత్యవాతపడ్డాడు. బాధితుడు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం భూపతిపల్లె గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications