TTD: లడ్డూ వివాదం, సుప్రీం కోర్టు తీర్పుపై భూమన రియాక్షన్

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్ తో మాకు న్యాయం జరగదని, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్ ఏ విధంగా న్యాయం చేయదనే భావనతో మేము ఉన్నామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్ నిర్దోషులను దోషులు గాని నిలబెట్టే ప్రయత్నం జరిగేదని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

Former TTD Chairman Bhumana welcomed the Supreme Court s verdict on the Tirumala Laddu dispute

కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకంతో తాము ఉన్నామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో నిజా నిజాలు బయటకు వస్తాయని, అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టులో ఇలాంటి తీర్పు వచ్చిందని తాము నమ్ముతున్నామని, శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఆ దేవుడు కఠినంగా శిక్షిస్తారని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని తాము ముందు నుండి కోరుతున్నామని, మా డిమాండ్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

Former TTD Chairman Bhumana welcomed the Supreme Court s verdict on the Tirumala Laddu dispute

అయినా చంద్రబాబు నాయుడు సిటీ ఏర్పాటు చేసి జరగని తప్పులను జరిగినట్లు చూపించడానికి ప్రయత్నించారని, దానిని సుప్రీంకోర్టు అడ్డుకుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇదే సందర్భంలో తాము తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పును వైసీపీ నాయకులు స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+