'ఆమె' నీలి చిత్రాలు ఫోన్లో ఉంటే తొలగించండి: బ్లూ ఫిలిమ్స్ చూస్తూ పట్టుబడ్డారు
శ్రీకాకుళం: బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలు చూడటం నేరమని, అటువంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవ రావు నాయుడు తెలిపారు. ఆముదాలవలసకు చెందిన మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు మొబైల్ ఫోన్‌లో ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని, నీలి చిత్రాలు వీక్షించడం, మరొకరికి బదిలీ చేయడం వంటి పనులను చేయకూడదన్నారు.

ఆ మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన తాతారావు, మోహన్, నాని, అప్పన్నలు ఒకరి మొబైల్ నుంచి మరొకరి మొబైల్‌కు బదిలీ చేస్తుండగా రెండో పట్టణ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారన్నారు. నిందితులపై ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.
అశ్లీల చిత్రాల్లో నటించిన యువకుడి అరెస్ట్, బ్లూఫిలిం వీడియోలను...శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోలో కూర్చొని సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తు ఒకరి మొబైల్ నుంచి మరొకరి మొబైల్‌కు డౌన్ లోడ్ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారిలో కృష్ణ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిస్తామన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications