భారత్ వన్డేకు అలా, తారల క్రికెట్‌కి ఇలా: గంటాకు చిక్కు

అదే గంటా శ్రీనివాస రావు శనివారం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో టిఎస్సార్ క్రిసెంట్ కప్ ట్రోఫీని పలువురు సినీ నటులతో కలిసి ఆవిష్కరించారు. దీనిపై సమైక్యవాదులు, ఇతరులు మండిపడుతున్నారు.
వెస్టిండీస్ - భారత్‌ల మధ్య జరుగనున్న వన్డే మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపని వాళ్లు సిసిసి మ్యాచును ఎలా చూస్తారని గంటాను ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు అడారి కిషోర్ మాట్లాడుతూ.. గంటా ద్వంద్వ వైఖరి బయటపడిందని విమర్శించారు.
కాగా, క్రిసెంట్ క్రికెట్ కప్ పోటీలు డిసెంబర్ 21న విశాఖలో జరగనున్నాయి. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ జట్లు పోటీ పడతాయి. ఈ నెల 24వ తేదీన భారత్ - వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. వన్డేను అడ్డుకుంటామన్న గంటా వ్యాఖ్యల పైన మరో మంత్రి బాలరాజు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వ పర్యవేక్షణలో మ్యాచ్ నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications