గందరగోళం మధ్య జిఎస్టీ బిల్లు ఆమోదం
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల నిరసనల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వైసిపి సభ్యుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. గొడవ చేయడమే పనిగా పెట్టుకుంటే అది సరైంది కాదని ఆయన వైసిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications