విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో జోరు వాన: యువతులు ఇలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వానతో ప్రజలు సేద తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి అది చల్లాగా మారింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరమంతా చల్లని వాతావరణంతో ఆహ్లదంగా మారింది. కాగా, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.

రాత్రి 8గంటల ప్రాంతంలో మొదలైన వర్షం అరగంట వ్యవధిలోనే వాల్తేరు వద్ద 2.5 సెం.మీ, విమానాశ్రయం వద్ద 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి, అల్పపీడన ద్రోణి ప్రభావానికిలోనై వర్షం కురిసినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో గోడ కూలి ఓ కారు ధ్వంసంమైంది.

వర్షం

వర్షం

నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వానతో ప్రజలు సేద తీరారు

వర్షంలో యువతులు

వర్షంలో యువతులు

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి అది చల్లాగా మారింది.

వర్షం

వర్షం

వర్షం రావడంతో నగరమంతా చల్లని వాతావరణంతో ఆహ్లదంగా మారింది. కాగా, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.

వర్షంలో యువతులు

వర్షంలో యువతులు

రాత్రి 8గంటల ప్రాంతంలో మొదలైన వర్షం అరగంట వ్యవధిలోనే వాల్తేరు వద్ద 2.5 సెం.మీ, విమానాశ్రయం వద్ద 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

వర్షం

వర్షం

పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి, అల్పపీడన ద్రోణి ప్రభావానికిలోనై వర్షం కురిసినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.

వర్షం

వర్షం

రోడ్లపై వరద నీటి ప్రవాహం. ఈస్ట్ పాయింట్ కాలనీలో గోడ కూలి ఓ కారు ధ్వంసంమైంది.

వర్షం

వర్షం

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులపై వరద నీరు భారీగా చేరుకున్న దృశ్యం.

వర్షం

వర్షం

ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరమంతా చల్లని వాతావరణంతో ఆహ్లదంగా మారింది. కాగా, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.

English summary

 Heavy rain fell in visakhapatnam on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X