స్వాతంత్ర్య వేడుకల్లో టి, ఏపి కాంగ్రెస్ నేతలు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపి హనుమంతరావు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు సురేష్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ నేతలు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

వేడుకలు

వేడుకలు

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ నేతలు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకలు

వేడుకలు

గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపి హనుమంతరావు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు సురేష్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు

వేడుకలు

వేడుకలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వేడుకలు

వేడుకలు

పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+