భారత్ మొట్టమొదటి ఒలింపిక్ ఈతగాడు షంషేర్ ఖాన్ మృతి

Recommended Video

    India's First Ever Olympic Swimmer Shamsher Khan is No More మృత దేహం (వీడియో) | Oneindia Telugu

    గుంటూరు: 1956 సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి ఈతగాడు ఆదివారం తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లే మండలం ఖైతెపల్లి లో కన్ను మూసాడు. ఇతను 1956 లో మెల్బోర్ను లో జరిగిన ఒలింపిక్స్ లో 5 వ స్థానం లో నిలిచాడు. 1954 లో ఇతను 200 మీటర్ల సీతాకోక చిలుక పోటీలో జాతీయ రికార్డ్ సృషించాడు.

    60 సంవత్సరాల క్రితం ఖాన్ దేశంలో జరిగిన ఎన్నో ఈత పోటీల్లో లెక్కలేని పత్రాలు, మెడల్స్ గెలుపొందారు. దేశం ఇప్పుడు ఆయన్ని మరిచిపోయింది.2008 లో బీజింగ్ ఒలింపిక్స్ లో జరిగిన తొలి రౌండ్ లో కొత్త తరం హీరో స్విమ్మర్ సందీప్ సెజ్వల్ 36 వ స్థానం సంపాదించగా దేశ వ్యాప్తం గా సాధించిన విజయాన్ని ప్రజలు అభినందించారు.1956 లో మెల్బోర్ను గేమ్స్ లో 50 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇస్లామ్ పూర్ పట్టణం నుండి ఈయన ప్రాతినిధ్యం వహించారు.

    Indian first olympic swimmer passes away

    అలాగే 1955 లో బెంగళూరు లో జరిగిన జాతీయ క్రీడలలో ఇతను అన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ ఘనతను పునరావృతం చేసిన ఏకైక ఆధునిక భారతీయ ఈతగాడు ఇంతవరకు లేరు. ఖాన్ చేసిన రికార్డు ఏ విధంగా చూసుకున్న ఏ రికార్డ్ అంత గొప్పది కాదు.ఒక రకంగా చెప్పాలి అంటే అతను నీటి బయట ఉన్న ఓ నక్షత్రం గా చెబుతారు.

    అలాగే 1962 లో ఇండో చైనా యుద్ధం లోనూ,1971 లో ఇండో-పాకిస్థాన్ యుద్ధంలోను సేవలను అందించాడు.1973 లో భారత సైన్యం నుండి పదవీ విరమణ చేసాడు. ఆ సమయం లో సైనికు సమాచార్, సైన్యం బులెటిన్ గా షంషేర్ ఓ ఘనతను సాధించాడు. అంతర్జాతీయ కోచ్ లు ప్రపంచ తరగతి సౌకర్యాలను కలిగి ఉన్నప్పటికీ భారతీయ స్విమ్మర్ గా ప్రాధమిక రౌండ్లకు అర్హత సాధించటం లో ఖాన్ దిట్ట అనిపించుకున్నారు.

    Indian first olympic swimmer passes away

    అతని పెద్ద కుమారుడు షావాలి కూడా భారత ఆర్మీలో ఉన్నారు. ప్రభుత్వం అప్పుడు ఖాన్ కి ఏ విధమైన ఆర్ధిక సాయం అందించలేదు. ఇటీవల ఖాన్ ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్ల క్రితం ఖాన్ హార్ట్ స్ట్రోకు తో బాధపడ్డాడు. అయితే కుటుంభం భయంకరమైన ఆర్ధిక పరిస్థితుల్లో ఉంది. కొంతకాలం గా చికిత్స కు మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి అతన్ని వెంటాడింది. అలాగే ఖాన్ కి ఏ క్రీడా ,క్రీడాకారులు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం స్పందించలేదు.

    Indian first olympic swimmer passes away

    1990 లో ఆంద్రప్రదేశ్ లో వచ్చిన తుఫాన్ సమయంలో చాలా తక్కువ సహాయం అందుకున్నారు. సహాయం కోసం అనేక మంది అధికారులతో మాటాడినా అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కారణం గా ఈయన మరింత కష్టాలు ఎదురుకున్నాడు. ఖాన్ వృద్దాప్యం పెరిగే కొద్దీ గౌరవించటానికి సమయం సరిగ్గా అర్హత లేనిది గా పరిగణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+