సానియాకు కోట్లు ఇస్తూ: కెసిఆర్‌ను కడిగేసిన ఇంద్రసేన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కావడం దౌర్బాగ్యమని బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో కెసిఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఆంధ్రావాళ్లను తిడితే తెలంగాణవాళ్లకు కడుపు నిండదని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కోట్లు ఇస్తున్నారు కానీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆయన విమర్శించారు.
ప్రైవేట్ కాలేజీలతో కెసిఆర్ కుమ్మక్కయ్యారని ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. పనిచేయని సర్పంచ్‌లను తొలగిస్తామంటున్న కెసిఆర్ తను పని చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలని ఇంద్రసేనారెడ్డి దుయ్యబట్టారు. కెసిఆర్ రాజకీయాలపై కాకుండా అభివృద్ధిపై ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్వాళ్లవ సమస్యలను పరిష్కరించాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ కెసిఆర్ గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. బోధనా రుసుములు చెల్లించడానికి అధికారులు లభించడం లేదా అని ఆయన అడిగారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications