21న అనంతపురంలో.., చెడ్డవారు రాకుండా చూసుకోండి: పవన్ కళ్యాణ్
ఈ నెల 21వ తేదీన అనంతపురంలో జనసేన ఎంపికలు జరుగుతాయని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. రాజకీయాల్లో యువకులు, మేధావుల భాగస్వామ్యానికే ఈ ప్రయత్నం అని చెప్పారు.
విజయవాడ: ఈ నెల 21వ తేదీన అనంతపురంలో జనసేన ఎంపికలు జరుగుతాయని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. రాజకీయాల్లో యువకులు, మేధావుల భాగస్వామ్యానికే ఈ ప్రయత్నం అని చెప్పారు.
చెడ్డపేరు తెచ్చేవారు ఇందులో చొరబడకుండా జనసేన సైనికులు చూసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించేందుకు ఈ మహాక్రతువు అని చెప్పారు.

ఈ నెల 21వ తేదీన యువకులు, మేధావులు పాల్గొనాలని చెప్పారు. ఈ ఎంపికకు 3600 దరఖాస్తులు వచ్చాయని, కాబట్టి మూడ్రోజుల పాటు అర్హత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.












Click it and Unblock the Notifications