హోదా ఇవ్వకుంటే ఏం పీకలేరు : జేసీ
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాదని తాను చెప్పిన మాటలే నిజమయ్యాయని చెప్పారు. హోదా ఇవ్వకపోతే కేంద్రాన్ని ఏమీ పీకలేరని తెలిపారు. ఇవ్వడం కుదరదని చెప్పినా ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఈ ఉద్యమాలతో ఉపయోగం లేదన్నారు.












Click it and Unblock the Notifications