హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీవీ వర్దంతి: మహిళకు ఐ డ్రాప్స్ వేసిన కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివంగత పీవీ నర్సింహా రావు 10వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీవీ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

పీవీ నరసింహా రావు సమాధికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు.

పీవీకి తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

కేసీఆర్

కేసీఆర్

దివంగత పీవీ నర్సింహా రావు 10వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీవీ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

కేసీఆర్

కేసీఆర్

పీవీ నరసింహా రావు సమాధికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు. అనంతరం మహిళకు ఐ డ్రాప్స్ వేస్తున్న కేసీఆర్.

కేసీఆర్

కేసీఆర్

దివంగత పీవీ నర్సింహా రావు 10వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీవీ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం మహిళకు ఐ డ్రాప్స్ వేస్తున్న రాజయ్య.

కేసీఆర్

కేసీఆర్

దివంగత పీవీ నర్సింహా రావు 10వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీవీ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.అనంతరం మహిళకు కళ్లు చెక్ చేస్తూ రాజయ్య.

కేసీఆర్

కేసీఆర్

పీవీకి తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

కేసీఆర్

కేసీఆర్

దివంగత పీవీ నర్సింహా రావు 10వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పీవీ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

కేసీఆర్

కేసీఆర్

పీవీ నరసింహా రావు సమాధికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు. అనంతరం మహిళకు ఐ డ్రాప్స్ వేస్తున్న కేసీఆర్.

English summary
CM KCR speaks to poor on the occasion 10th anniversary of Late P V Narshimma rao in Hyderabad Deputy chief minister Rajaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X