ఎవరికి చెప్పి వచ్చారు?: మాజీ మంత్రి మృణాళినికి చేదు అనుభవం
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
విజయనగరం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని విజయాకాలనీలో మృణాళిని గురువారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమంపై స్థానిక టీడీపీ నేతలకు సమాచారం లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అమ్మా నేను ఈ వార్డు మెంబర్ని మా ప్రాంతంలో ఎవరికి చెప్పి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు? స్థానిక ప్రజాప్రతినిధిని అయిన నాకు చెప్పక్కర్లేదని అనుకున్నారా? సమాధానం చెప్పండి?' అని సురేష్ నిలదీశారు.

తనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే మృణాళిని సమాధానమిస్తూ.. తాము మండల పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చామని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మృణాళినితోపాటు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరలహాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు పాల్గొన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications