వర్గీకరణపై వెంకయ్య మీద మాల మహానాడు భగ్గు

Posted By:
Subscribe to Oneindia Telugu

అగ్రకులాల కుట్రలో మందకృష్ణమాదిగ ఇరుక్కుపోయారని మాలమహానాడు నాయకులు విమర్శాంచారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించ కుండా దళిత మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని మాలమహానాడు పోరాటసమితి ఆరోపించింది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వర్గీకరణకు మద్ధతు పలకడాన్ని నిరసిస్తూ... సమితి నాయకులు నెల్లూరులోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mala Mahanadu activists stage dharna in front of union minister and BJP senior leader Venkaiah Naidu's residence opposing categorisation of SC reservations.
Please Wait while comments are loading...