బిజెపి నేతలకు ఎంత ధైర్యం, మాకు పౌరుషం లేదా పవన్ కల్యాణ్
కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బిజెపి నేతలకు ఎంత ధైర్యం, ఇక్కడికి వచ్చి మమ్మల్నే విడదీస్తారా, మాకు పౌరుషం లేదా అంటూ ఆయన రెచ్చిపోయారు. అవకాశవాద రాజకీయాలను తాను సహించబోనని ఆయన అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications