వారిని వెనుకేసుకొచ్చిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తే కలిసొచ్చే పార్టీలతో కలిసి శాంతియుత పోరాటం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణ మనుషులు నివసించే పల్లెల్లో 144 సెక్షన్ పెట్టి మరీ వారిని వేధించేంత అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు పవన్. తొలుత పలువురు రైతులతో నేరుగా మాట్లాడించిన పవన్.. అనంతరం వారికి తన మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు.












Click it and Unblock the Notifications