పవన్ కళ్యాణ్‌కు 'మెగా' స్వాగతం, పూలవర్షం, తోపులాట: పోలీసులు తీసుకెళ్లారు

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు.

విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, మెగా అభిమానులు తరలి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలోని ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన ఆయన విశాఖ నుంచి బయలుదేరి వెళ్లి, పరామర్శిస్తారు.

Pawan Kalyan reaches Vishaka on Monday evening

ఇందుకోసం సోమవారం సాయంత్రం ఆయన విశాఖ చేరుకున్నారు. పవన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో విమానాశ్రయం కిటకిటలాడింది. పవన్‌ను చూసేందుకు అందరూ ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసుల రక్షణ మధ్య పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయటకు వెళ్లారు.

Pawan Kalyan reaches Vishaka on Monday evening
Pawan Kalyan reaches Vishaka on Monday evening

పూలవర్షం కురిపించారు

ఇచ్చాపురంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటనను పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్‌కు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన పైన పూలవర్షం కురిపించి, ఆహ్వానం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+