హార్వార్ట్ టీంతో భేటీ: విశాఖ నుంచి భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
విశాఖ విమానాశ్రయం నుంచి పోతనమల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్‌కు ర్యాలీగా బయలుదేరారు.

ఉద్దానం సమస్యపై ఆయన వైద్యులు, హార్వార్డ్ బృందంతో కలవనున్నారు. అనంతరం రేపు (సోమవారం) హార్వార్డ్ బృందం, వైద్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నారు.












Click it and Unblock the Notifications