ఒళ్లు గగుర్పొడిచేలా: గోదావరి బ్రిడ్జిపై గాల్లో లారీ! (ఫోటో)

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒళ్లు గగుర్పొరిచే సంఘటన జరిగింది. గోదావరి వంతెన పైన ఓ లారీ అదుపు తప్పింది.

అదుపు తప్పిన ఆ లారీ రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే వంతెన పైన వేలాడుతూ చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. దీనిని అందరు ఆసక్తిగా తిలరించారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు వంతెన పైన రాకపోకాలను నిలిపి వేశారు. క్రేన్ సాయంతో ఆ లారీ డ్రైవరు రాంబాబును మొదట కిందకు దించారు. ఆ తర్వాత లారీను సురక్షితంగా బయటకు తీశారు.

తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒళ్లు గగుర్పొరిచే సంఘటన జరిగింది. రాజమండ్రి సమీపంలో గోదావరి వంతెన పైన ఓ లారీ అదుపు తప్పింది.

అదుపు తప్పిన ఆ లారీ రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే వంతెన పైన వేలాడుతూ చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. దీనిని అందరు ఆసక్తిగా తిలరించారు.

Photo: Lorry in air at Godavari river

వెంటనే అప్రమత్తమైన పోలీసులు వంతెన పైన రాకపోకాలను నిలిపి వేశారు. క్రేన్ సాయంతో ఆ లారీ డ్రైవరు రాంబాబును మొదట కిందకు దించారు. ఆ తర్వాత లారీను సురక్షితంగా బయటకు తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+