జెండా ఎగురేసిన జవదేకర్, డా. లక్ష్మణ్ జోరు (పిక్చర్స్)
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ (ఏప్రిల్ 6) దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ జెండా ఎగరేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, టి బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, సీనియర్ నేత విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సుస్థిర పాలన అందించడం ఒక్క బిజెపి వల్లే సాధ్యమని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.

బిజెపి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ (ఏప్రిల్ 6) దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ జెండా ఎగరేశారు.

బిజెపి
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, టి బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, సీనియర్ నేత విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి
అభివృద్ధి, సుస్థిర పాలన అందించడం ఒక్క బిజెపి వల్లే సాధ్యమని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.

లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆయన ఓటు వేయాలని కోరుతున్నారు.

లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీతోనే అరవయ్యేళ్ల కల అయిన తెలంగాణ సాధ్యమైందని ముషీరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ చెబుతున్నారు.

Click it and Unblock the Notifications