భారీ రద్దీ, గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆహార భద్రత, పింఛన్ల దరఖాస్తుకు చివరి తేదీ 15 అని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలోని మండల కార్యాలయాలలో మంగళవారం భారీ రద్దీ కనిపించింది.
ఆహార భద్రత కార్డు, పింఛన్ల దరఖాస్తు కోసం చాలామంది వచ్చారు. దరఖాస్తు తేదీని పొడిగించాలని ఏబీవీపీ రేపటి నుండి ధర్నాకు కూడా సిద్ధమైంది. అయితే, అంతలోనే ప్రభుత్వం దరఖాస్తు తేదీనీ 20 వరకు పొడిగించింది.
మరోవైపు, వృద్ధులు, వికలాంగులకు, అనారోగ్యం ఉన్న వారికి, నడవలేని వారికి వెసులుబాటు కల్పించారు. తెల్ల కాగితం పైన రాసి, ఇంటి వద్దే సంతకం చేసి, ఇంకెవరితోనైనా దరఖాస్తు పంపించవచ్చునని ప్రకటించారు.

దరఖాస్తు
ఆహార భద్రత, పింఛన్ల దరఖాస్తుకు చివరి తేదీ 15 అని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలోని మండల కార్యాలయాలలో మంగళవారం భారీ రద్దీ కనిపించింది.

Click it and Unblock the Notifications