కిషన్‌కో నమస్కారం: కదం కదం కలిపారు (పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్రతో పాటు తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నేతలు ఆ పార్టీకి కరువయ్యారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఆదివారం నింబోలి అడ్డాలోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఎన్నికల ప్రచార పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలలో విశ్వసనీయత లేదని విమర్శించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

సీమాంధ్రతో పాటు తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

ప్రజలకు కావాల్సిన తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బిజెపి-టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

మరోవైపు, గ్రేటర్ హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ తరపున బరిలోకి దిగుతోన్న డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

అంతకుముందు బిజెపి అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం ప్రారంభించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

నియోజకవర్గ పరిధిలోని నర్సింహ బస్తీ, పాలమూరు బస్తీ, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

సీమాంధ్రతో పాటు తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నేతలు ఆ పార్టీకి కరువయ్యారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఆదివారం నింబోలి అడ్డాలోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఎన్నికల ప్రచార పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలలో విశ్వసనీయత లేదని విమర్శించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

సీమాంధ్రతో పాటు తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డికి నమస్కరిస్తున్న మహిళ.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

సీమాంధ్రతో పాటు తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డికి నమస్కరించిన అనంతరం ఏదో చేతిలో పెడుతున్న మహిళ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+