స్థాయి ఎవరికీ లేదు, కేసీఆర్ కూడా: నాయిని (పిక్చర్స్)
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చినా కళాశాల యాజమాన్యం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తల్లిదండ్రు సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ, సభ్యులు విరేష్ యాదవ్, రాబిన్ బోస్, సూర్యకుమార్ హోంమంత్రికి తెలిపారు.
కేసు నుండి బయటపడేందుకు ప్రభుత్వంపై కళాశాల యాజమాన్యం ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా తమకు తెలిసిందని తల్లిదండ్రులు చెప్పారు. దీనిపై నాయిని స్పందించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే స్థాయి ఎవరికీ లేదని, సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో కచ్చితంగా ఉన్నారని చెప్పారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు.

నాయిని
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

నాయిని
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని వారు నాయినిని కోరారు.

నాయిని
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడుతున్న నాయిని.

నాయిని
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు హామీ ఇస్తున్న నాయిని.

నాయిని
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విఎన్నార్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.












Click it and Unblock the Notifications