ఇండిపెండెన్స్ డే: గోల్కొండ కోటలో కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సాకారం చేసిన నేతగా, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకను ఆవిష్కరించారు.
గోల్కొండ వైశిష్ట్యాన్ని తన ప్రసంగం మొదట్లో వివరిస్తూ క్రమంగా తెలంగాణ ప్రజల కోసం తను అమలు చేస్తున్న, చేయదలుచుకున్న పథకాల గురించి వివరించారు. నైజాం కాలంలో గోల్కోండ ఎంతటి వైభవాన్ని, సారస్వత సంపదను ప్రోది చేసుకుందో చెప్పారు.
మహాత్మా గాంధీ అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమం నడిచి విజయం సాధించిందని చెప్పారు. ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

ఇలా సత్కారం...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిభావంతులను ఇలా సత్కరించారు.

గుర్రం స్వారీ...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రకమైన గోల్కొండ కోట తన వైభవాన్ని చాటుకునేలా ప్రదర్శనలు జరిగాయి.

కెసిఆర్ వందన స్వీకారం...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కెసిఆర్ ఇలా గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన జాతీయ పతాకను ఆవిష్కరించారు.

కెసిఆర్ ఇలా...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు

కెసిఆర్ ఇలా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం తాను చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.












Click it and Unblock the Notifications