ఎన్టీఆర్ జయంతి: పురంధేశ్వరి నోట హరికృష్ణ మాట, కేక్ కట్ చేసిన బాబు
స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆదివారం అన్నారు.
అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆదివారం అన్నారు.
అంతకుముందు, ఆమె సోదరుడు, టిడిపి నేత హరికృష్ణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పథకాలనే అందరు కాపీ కొట్టారని, వాటికి కొత్త పథకాలని కలరింగ్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ పథకాలే కొనసాగుతున్నాయని చెప్పారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు పురంధేశ్వరి నివాళులు అర్పించారు. అనంతరం పైవిధంగా మాట్లాడారు.
విశాఖలో చంద్రబాబు ఎన్టీఆర్ జయంతిని జరుపుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు. నేతలు చంద్రబాబుకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగు జాతికి ఇది ఒక పండుగ అన్నారు. ఒక యుగపురుషుడు పుట్టిన రోజు అని, ఆయన జన్మదినాన్ని మమహానాడు సందర్భంగా జరుపుకుంటున్నామన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications