ప్రత్యేక ప్యాకేజీపై విమర్శల పరంపర
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రతిపక్షాల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరు బాట పట్టారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఏమీ లేదంటే విశ్వసనీయతకు ప్రమాదకరమని అన్నారు.












Click it and Unblock the Notifications