రఘువీరా సాక్షిగా కాంగ్రెస్ శాడిజం: తారాజువ్వలకు పావురాల్ని కట్టి పేల్చారు, కేసు(వీడియో)
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షిగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ శాడిజాన్ని చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండ్రోజుల క్రితం రఘువీరా రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన సమక్షంలోనే తారాజువ్వలకు పావురాలను కట్టి ప్రయోగించారు. దీంతో ఆ తారాజువ్వలు ఆకాశంలోకి వెళ్లి పేలిపోయాయి. తారాజువ్వ పేలితే ఆ పావురాల పరిస్థితి ఏంటనేది అక్కడున్నవారెవరు పట్టించుకోకపోవడం విచారకరం.
అంతేగాక, తన కళ్లెదుటే పార్టీ కార్యకర్తలు పావురాలను తారాజువ్వల్లో కూరుతున్నా, రఘువీరా వారిని ఆపకపోవడం మరింత విచారకరం. మీడియా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెరతీశాయి.

కాగా, ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రబీ ఉల్లా బేగ్‌తో పాటు తారాజువ్వల తయారీదారుడు బాబుపై కేసు నమోదు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications