బాబుకు మురళీమోహన్ శుభాకాంక్షలు(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి స్మార్ట్ విలేజ్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామాలను దత్తతకు ఇవ్వడం ద్వారా వాటి అభివృద్ధిని వేగవంతం చేయాలని యోచిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పదహారు వేల పంచాయితీలను అప్పగించాలని నిర్ణయించారు. సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు, ఆర్టీవోలు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల వరకు రాష్ట్రంలో దాదాపు 16 వేల మంది ఉంటారని, వారిలో ఒక్కొక్కరికీ ఒక పంచాయితీనీ దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, ఎంపి మురళీ మోహన్ సిఎం చంద్రబాబునాయుడును కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు.

చంద్రబాబు
ఏపి సిఎం చంద్రబాబునాయుడుకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపి మురళీ మోహన్.

చంద్రబాబు
సిఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏపి సిఎం చంద్రబాబుకు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రూ. 9లక్షల చెక్కును అందజేస్తున్న దృశ్యం.

చంద్రబాబు
కోఫెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సభ్యులు ఏపి సిఎం చంద్రబాబును కలిసి రూ. 85,381ల చెక్కును సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్న దృశ్యం.

చంద్రబాబు
పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం.

చంద్రబాబు
ఇసుక పాలసీపై మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు
మంత్రులు, అధికారులతో కలిసి నూనె రైతులు, ఉత్పత్తిదారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబు.












Click it and Unblock the Notifications