అవి వింత పక్షులు కాదు, గుడ్లగూబ జాతికి చెందిన జిలుగు పక్షులు

సోషల్ మీడియాలో వైరల్ అయిన విశాఖ వింత జంతువులు ఏమిటో అటవీ అధికారులు గుర్తించారు అవి వింత పక్షులంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చాయి.కానీ అవి గుడ్లగూబ జాతికి చెందిన జిలుగు పక్షులు అని గుర్తించారు. వాట

Recommended Video

    విశాఖలో వింత జీవులు: మనుషుల్లాగే నిలుచుని

    విశాఖపట్నం: సోషల్ మీడియాలో వైరల్ అయిన విశాఖ వింత జంతువులు ఏమిటో అటవీ అధికారులు గుర్తించారు అవి వింత పక్షులంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చాయి.

    చదవండి: విశాఖలో 'వింత జీవులు' ఎక్కడున్నాయంటే!: ఆ భవనంలో ఇలా గుర్తించారట..

    కానీ అవి గుడ్లగూబ జాతికి చెందిన జిలుగు పక్షులు అని గుర్తించారు. వాటిని స్థానిక జంతు ప్రదర్శనశాలకు అప్పగించారు. ఇవి మూడు పక్షి పిల్లలు. చాలా చిన్న వయసులో ఉన్నాయి. కోడి మాంసం ఆహారంగా అందించారు.

    Strange Creatures intrigue Residents Of Visakhapatnam

    తల్లి నుంచి వేరు పడటంతో ఇవి బతికే అవకాశాలు తక్కువ ఉన్నట్లుగా చెబుతున్నారు. అక్కడే వీటిని వదిలేస్తే, తల్లి తగిన ఆహారాన్ని వీటికి అందిస్తుందని, తల్లి సంరక్షణలో ఇవి ఉంటాయని అంటున్నారు. గుడ్లగూబ జాతిలో ఇదో రకమని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+