రాష్ట్ర విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన సహవిద్యార్థులు

వివరాల్లోకి వెళితే కల్వకుర్తికి చెందిన కామేష్ సాయిప్రసాద్ కోలార్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అతని పైన మంగళవారం రాత్రి కొందరు సహ విద్యార్థులు పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలు అయిన అతనిని దగ్గర్లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.
అరవై శాతం గాయాలతో కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పైన దాడి చేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తల్లిదండ్రులు హైదరాబాదులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications