'స్క్రిప్ట్ రాయించి మరీ భూమాపై టీడీపీ అలా!, ఆ యాక్టింగ్‌కు కమల్ కూడా పనికిరారు'
టీడీపీ నేతల యాక్టింగ్ ముందు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు కూడా పనికిరారని ఎద్దేవా చేశారు.
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణానికి సీఎం చంద్రబాబు ఆయనపై పెట్టిన ఒత్తిడే కారణమంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనిపై స్పందించారు.
చంద్రబాబు తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి 'టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పదవి కోరుకోలేదని పేర్కొంటూ స్క్రిప్ట్ రాయించి మరీ' కొందరితో చదివించారని చెవిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల యాక్టింగ్ ముందు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు కూడా పనికిరారని ఎద్దేవా చేశారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తిరుపతిలో భూఆక్రమణల గురించి ప్రస్తావించారు. వీటిపై కలెక్టర్, తహశీల్దారులను ప్రశ్నిస్తే.. వారు చెబుతున్న సమాధానాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని చెవిరెడ్డి అన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications