Thalapathy Vijay: రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీకి బ్రేక్ వేస్తుంది ఆమెనే!!

చాలా కాలంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వటానికి 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయన పొలిటికల్ ఎంట్రీ జరగాలని అందరూ భావిస్తున్న సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేకులు వేసింది ఆమెనే అన్న చర్చ ఒకటి ఇప్పుడు జోరుగా సాగుతుంది.

సినీ హీరో విజయ్.. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరో రజినీకాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ దళపతి విజయ్ కు కూడా ఉంటుంది. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఆ ముహూర్తం రాలేదు.

Thalapathy Vijay: She is stopping Thalapathy Vijay entry in politics!!

అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఆయన భార్య సంగీత బ్రేకులు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. రాజకీయాల్లోకి వెళితే వ్యక్తిగత జీవితం ఉండదని భావిస్తున్న విజయ్ సతీమణి సంగీత, ఆయన కుమారుడు జేసన్ సంజయ్ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తున్నారని సమాచారం. విజయ్ మాత్రం రాజకీయాలపై చాలా ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీనే విజయ్ , సంగీత దంపతుల మధ్య మనస్పర్ధలకు కారణమని కూడా చర్చ జరుగుతుంది.

ఇప్పటికే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించాల్సి ఉండగా ఫ్యామిలీ రాజీకీయాలపై వ్యతిరేఖ వైఖరితో ఉండటం వల్లనే విజయ్ పార్టీ ప్రకటించటంలో జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ సతీమణి సంగీత లండన్ లో కుమార్తె తో కలిసి ఉంటున్నారు. గత రెండేళ్ళుగా విజయ్, సంగీత ఇద్దరూ కలిసి ఏ ఈవెంట్ లోనూ కనిపించలేదు.

ఇక విజయ్ కూడా అప్పుడప్పుడు లండన్ వెళ్లి వచ్చేవారు. ఇటీవల కాలంలో ఆయన లండన్ కూడా వెళ్ళటం లేదు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు విడాకుల దాకా వెళ్లాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అదంతా పుకారని, అలాంటిదేమీ లేదని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+