జనసేన తుది జాబితా విడుదల .. 3 ఎంపీ , 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు

నామినేషన్లకు కొన్ని గంటల సమయం ఉన్న నేపధ్యంలో జనసేన తుది జాబితా వెల్లడించింది. అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన పార్టీ శాసనసభ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించింది . మూడు లోక్ సభ, 19 శాసనసభా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు పవన్ కళ్యాణ్. వారు ఇప్పుడు నామినేషన్ వెయ్యనున్నారు.ఇప్పటివరకు తొలి విడత లో 32, రెండో విడత లో 32, మూడో విడతలో 16, నాలుగో విడతలో 8, ఐదో విడతలో 16, ఇలా ఐదు విడతలు విడుదల చేయగా.. ఆరవ లిస్ట్‌లో 16మందికి చోటు ఇచ్చారు. ఇక ఫైనల్ గా విడుదల చేసిన జాబితాలో 19 మందికి శాసన సభ , ముగ్గురికి లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.

This is the final list of AP Janasena candidates . 19 to Assembly and 3 to Lok sabha

జనసేన అభ్యర్ధుల తుది జాబితా అభ్యర్థులు ఎవరంటే

నరసన్నపేట: మెట్ట వైకుంఠం
విజయనగరం :పాలవలస యశస్వి
గజపతి నగరం:రాజీవ్ కుమార్ తలచుట్ల
నర్సీపట్నం:వేగి దివాకర్
వినుకొండ: చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి:కంచెర్ల శ్రీ కృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ):డా.గౌతమ్
కందుకూరు: పులి మల్లిఖార్జునరావు
ఆత్మకూరు: జి.చిన్నారెడ్డి
బనగానపల్లి:సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం:సజ్జల సుజల
ఆలూరు:ఎస్.వెంకప్ప
పెనుకొండ: పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ
పత్తికొండ:కె.ఎల్.మూర్తి
ఉరవకొండ :సాకే రవికుమార్
శింగనమల ఎస్సీ:సాకే మురళీ కృష్ణ
పుట్టపర్తి:పత్తి చలపతి
చిత్తూరు:ఎన్.దయారామ్
కుప్పం:డాక్టర్ వెంకటరమణ

లోక్ సభ అభ్యర్థుల విషయానికి వస్తే

విజయవాడ:ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట:నయూబ్ కమాల్
హిందూపూర్:కరిముల్లా ఖాన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+