Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలంలో తవ్వకాలు, బయటపడిన సొరంగం: 8వ శతాబ్ద వస్తువులు లభ్యం

శ్రీశైలం: శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు.

ఈ తవ్వకాలలో పురాత‌న వ‌స్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి.

Tunnel found in Srisailam Rudraksha Matham

దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+