ఫేస్‌బుక్ 'స్విమ్మింగ్ పూల్': మిత్రుల మృతి (పిక్చర్స్)
హైదరాబాద్: ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులైన ఇద్దరు విద్యార్థులు ఓ కల్వర్టు గుంతలో ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
పంద్రాగస్టు సెలవు ఉండటంతో ఈతకోసం వెళ్లిన విద్యార్థులు క్వారీ గుంతలో మునిగి మృతి చెందారు. వీరిలో ఒకరి మృతదేహం శనివారం బయటపడింది.
మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న హుమాయున్ నగర్ బస్తీలో అబ్దుల్ సల్మానా పాషా, సతీష్‌లు ఉంటున్నారు. వారిద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. సతీష్ పదో తరగతి ఫెయిలయ్యాడు. సల్మాన్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఫేస్‌బుక్
మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న హుమాయున్ నగర్ బస్తీలో అబ్దుల్ సల్మానా పాషా, సతీష్‌లు ఉంటున్నారు.

ఫేస్‌బుక్
వారిద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. సతీష్ పదో తరగతి ఫెయిలయ్యాడు. సల్మాన్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఫేస్‌బుక్
ఇదిలా ఉండగా ఫేస్‌బుక్‌లో ఔటర్ రింగు రోడ్డోను ఆనుకొని హిమయత్ సాగర్ సమీపంలోని కొత్వాల్ గూడ వద్ద క్వారీ గుంతలు స్విమ్మింగ్ ఫూల్‌గా చిత్రీకరిస్తూ వీరి స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టారు. గురువారం వీరు క్వారీ గుంతలో ఈతకు వెల్లి మునిగి చనిపోయారు.

ఫేస్‌బుక్
సల్మాన్ తండ్రి చనిపోయాడు. సల్మాన్‌కు ఇద్దరు చెల్లెల్లు. సల్మాన్ ఒక్కడే కుమారుడు. సతీష్ మృతితో వారి ఇంటిలో విషాదచాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications