'నెల్లూరును సింహపురిగా మారుస్తాం' (ఫోటోలు)
నెల్లూరు: నెల్లూరు జిల్లాను సింహపురిగా మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రకటించారు. శనివారం నెల్లూరులో స్ధానిక కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగర అభివృద్ధికి సహకరించాలని స్ధానికి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృ్ద్ధిలో భాగంగా రోడ్లను విస్తరణను అడ్డుకోవద్దని ప్రజలకు సూచించారు.

నెల్లూరును సింహపురిగా మారుస్తాం: వెంకయ్య
నెల్లూరు జిల్లాను సింహపురిగా మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రకటించారు. శనివారం నెల్లూరులో స్ధానిక కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.

నెల్లూరును సింహపురిగా మారుస్తాం: వెంకయ్య
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగర అభివృద్ధికి సహకరించాలని స్ధానికి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృ్ద్ధిలో భాగంగా రోడ్లను విస్తరణను అడ్డుకోవద్దని ప్రజలకు సూచించారు.

నెల్లూరును సింహపురిగా మారుస్తాం: వెంకయ్య
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు ప్రాంగణంలో శుక్రవారం స్వర్ణభారత్ విద్యామందిర్ ఆధ్వర్యంలో దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుందని.. నెహ్రూకు వారంటే మరింత ఎక్కువ ప్రేమ అని అన్నారు.

ఎక్కువ కాలం దేశ ప్రధానిగా కొనసాగిన ఆయన అంతకుముందు బ్రిటిష్ వారిని దేశం నుంచి పంపే విషయంలోనూ కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. పంచ వర్ష ప్రణాళికలకు నాంది పలికి, విద్యా వ్యవస్ధ బలోపేతానికి నెహ్రూ శ్రీకారం చుట్టారన్నారు.

నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఆనంతరం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు ప్రాంగణంలో శుక్రవారం స్వర్ణభారత్ విద్యామందిర్ ఆధ్వర్యంలో దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుందని.. నెహ్రూకు వారంటే మరింత ఎక్కువ ప్రేమ అని అన్నారు.
ఎక్కువ కాలం దేశ ప్రధానిగా కొనసాగిన ఆయన అంతకుముందు బ్రిటిష్ వారిని దేశం నుంచి పంపే విషయంలోనూ కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. పంచ వర్ష ప్రణాళికలకు నాంది పలికి, విద్యా వ్యవస్ధ బలోపేతానికి నెహ్రూ శ్రీకారం చుట్టారన్నారు.
పిల్లలపై ఆయనకున్న ప్రేమ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని బాలల దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు. చిన్నప్పటి నుంచే పిల్లలు పరిశుభ్రతను అలవరుచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. స్వార్ధం కోసం కాకుండా అంతా సమాజం కోసం జీవించేందుకు అలవాటు పడాలన్నారు. శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదని క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నాయినా అవలీలగా చేరుకోవచ్చని అన్నారు.

Click it and Unblock the Notifications