రాజకీయ రాజధానిలో ఓటు కోసం వెంకయ్య (పిక్చర్స్)
విజయవాడ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు ఆదివారం రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ముచ్చటించారు.
ఆ తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన కాంగ్రెసు పార్టీ పైన, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన మండిపడ్డారు.
ఎంతమంది చిరంజీవిలు వచ్చినా కాంగ్రెసు పార్టీ చిరంజీవి కాదని.. మృతజీవియే అన్నారు. చిరంజీవి మునిగిపోయే నావలో కాలు పెట్టారన్నారు.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ముచ్చటిస్తున్న వెంకయ్య

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. స్థానిక మైదానంలో ఆయన మార్నింగ్ వాక్ చేశారు.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఓటర్లతో వెంకయ్య మాటా మంతి.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు ఆదివారం రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ముచ్చటించారు.

వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు రాజకీయ రాజధాని విజయవాడలో మార్నింగ్ వాక్ సమయంలో ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మైదానంలో ఓటర్లతో వెంకయ్య మాటా మంతి.












Click it and Unblock the Notifications