విశాఖలో ఫిన్ టెక్ టవర్ ప్రారంభించిన చంద్రబాబు
విశాఖలో ఫిన్ టెక్ టవర్ ప్రారంభించిన చంద్రబాబు
విశాఖ: విశాఖ కేంద్రంగా ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి అడుగులు పడ్డాయి. విశాఖతోపాటు నవ్యాంధ్ర కేంద్రంగా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. విశాఖలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ టవర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఐదు ఐటీ కంపెనీలను కూడా ప్రారంభించారు. ఆయా రంగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై... నవ్యాంధ్రలో కంపెనీల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రాన్ని ఫార్మా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications