భర్తను చెట్టుకు కట్టేసి తల్లితో కూడి తగులబెట్టిన భార్య

హైదరాబాద్‌: విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం జరిగింది. ఓ భార్య తన తల్లితో కలిసి భర్తను సజీవదహనం చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణంగా తెలుస్తోంది.

తనను హతమార్చేందుకు ప్రయత్నించడంతో తల్లితో కలిసి భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Wife kills husband in Vijayanagaram district

పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దర్భగూడెం దగ్గర లారీ డ్రైవర్, క్లీన్‌పై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమం ఉంది. మృతుడిది యూపీలోని తీసేన్‌పూర్ జిల్లా జిలార్‌పూర్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు న మోదు చేసి విచారణ చేపట్టారు.

హవాలా కేసులో నలుగురు వ్యక్తులను సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+