ఏపీ బడ్జెట్: పన్నులేని బడ్జెట్, యనమల ప్రపంచ బ్యాంక్ ప్రస్తావన: రాజధానిపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. విభజతో రాష్ట్ర ఆర్థిక
పరిస్థితి సంక్లిష్టంలో పడిందని యనమల బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
ఏపీ వార్షిక బడ్జెట్ - 1,13,049 కోట్లు
ప్రణాళికా వ్యయం - 34,413 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - 78,637 కోట్లు
ఆర్థిక లోటు - 17,584 కోట్లు
రెవెన్యూ లోటు -7300 కోట్లు
రాజధానిపై... 33252 ఎకరాల్లో రాజధాని నిర్మాణం, ప్రభుత్వ భూమి 7వేల ఎకరాలే, స్థిర ఉపాధి, స్వయంపోషక రాజధాని ఏర్పాటు, 25 శాతం అభివృద్ధి చేసిన రైతులకే, కొత్త రాజధానికి 3168 కోట్లు, రాజధాని భూసమీకరణ అభివృద్ధికి 303.26 కోట్లు,
మెట్రోకు... విజయవాడ, విశాఖ మెట్రోలకు రూ.300 కోట్లు
విభజనపై... విభజన వల్ల కోల్పోయిన వనరులు మళ్లీ తెచ్చుకునేవి కావు, విభజనతో అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వ్యాఖ్యలతో ప్రసంగం ప్రారంభించిన యమనమల.. మహాత్మా గాంధీ వ్యాఖ్యలతో ప్రసంగం ముగించారు.
ప్రపంచ బ్యాంక్‌ను టీడీపీ ప్రభుత్వం మరోసారి పలికింది. హుధుద్ తుఫాను విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును కొనియాడి, ధన్యవాదాలు తెలిపారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకువెళ్తాం

దేవాదాయ శాఖకు రూ.100 కోట్లు
గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు
కొత్త రాజధానికి 3168 కోట్లు
రవాణా శాఖకు 122 కోట్లు
అటవీ శాఖకు 284 కోట్లు
హోంశాఖకు 4062 కోట్లు
పోలీసు సంక్షేమ నిధికు 40 లక్షలు
క్రీడలకు 45 కోట్లు
ఐటీకి 370 కోట్లు
పర్యాటక శాఖకు 330 కోట్లు
విపత్తుల నిర్వహణకు 488 కోట్లు
కార్మిక శాఖకు 281 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యంకు 637 కోట్లు
మెరైన్ అకాడమికీ మచిలీపట్నంలో 300 ఎకరాలు
నైపుణ్యాల అభివృద్ధికి 360 కోట్లు
గత బడ్జెట్ రెవెన్యూ లోటు 14, 242 కోట్లు
ఇంధన శాఖకు 4360 కోట్లు
ఉన్నత విద్యకు 3049 కోట్లు
సాగునీటికి 5258 కోట్లు
విద్యుత్ శాఖకు 4360 కోట్లు
81,397 ఉన్న తలసరి ఆదాయాన్ని 90,517కు పెంచుతాం.
మైనార్టీలకు 379 కోట్లు
సాంఘీక సంక్షేమానికి 2123 కోట్లు
గ్రామీణాభివృద్ధికి 8283 కోట్లు
వికలాంగుల సంక్షేమానికి రూ.81 కోట్లు
గిరిజన సంక్షేమానికి 933 కోట్లు
చేనేత, జౌలీఖి 46 కోట్లు
పౌర సరఫరాలకు 2459 కోట్లు
పాఠశాలకు 14962 కోట్లు
గృహ నిర్మాణానికి 892 కోట్లు
పట్టణాభివృద్ధికి 3168 కోట్లు
గనులు, భూగర్భ 27 కోట్లు
ఆరోగ్య శాఖకు 5728 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి 1080 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు .881 కోట్లు
గిరిజన సంక్షేమానికి 993 కోట్లు
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు 195 కోట్లు
ఇంధన శాఖ - 4360 కోట్లు
ఆరోగ్య శాఖకు 2578 కోట్లు
బీసీ సంక్షేమానికి 3231 కోట్లు
ఇంటర్ విద్యకు 585 కోట్లు
33252 ఎకరాల్లో రాజధాని నిర్మాణం.
25 శాతం అభివృద్ధి చేసిన రైతులకే
ప్రభుత్వ భూమి 7వేల ఎకరాలే
స్థిర ఉపాధి, స్వయంపోషక రాజధాని ఏర్పాటు
ఆర్ అండ్ బీకి 2960 కోట్లు
2050 నాటికి పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీ
తమిళనాడు తరహాలో ఎక్సైజ్ విధానం
వైద్య ఆరోగ్య శాఖకు 3.97 నుండి 5.07 శాతం నిధులు పెంపు
2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ
పన్నేతర అదనపు ఆదాయం సమకూర్చుతాం
బడ్జెట్లో పన్ను భారం లేదు
పాఠశాల విద్యకు 11.36 నుండి 13.24కు పైగా నిధుల పెంపు
ఆర్ అండ్ బీకి 2960 కోట్లు
విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ఆధునికీకరణ
బ్రాహ్మణుల సంక్షేమానికి 35 కోట్లు
ఈ ఏడాది సోలార్ పంపు సెట్లు నెలకొల్పాలని నిర్ణయం
డ్వాక్రా మహిళలకు నాలుగు రెట్లు అధిక రుణాలు ఇచ్చే ప్రణాళిక
రెండో దశ రుణమాఫీపై కసరత్తు చేస్తున్నాం
పీపీపీ పద్ధతుల్లో 2వేల కిలోమీటర్ల రహదారులు
బోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదన
మురికి వాడలు లేని పట్టణాలు లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ లక్ష్యం
కుప్పం, దగదర్తి, ఓర్వకల్లులో విమానాశ్రయాల ప్రతిపాదన
రేషన్ కార్డులను ఆధార్ కార్డులను అనుసందానం చేసేందుకు ప్రత్యేక చర్యలు
మున్సిఫల్ శాఖకు 3168 కోట్లు
రాజధాని భూసమీకరణ అభివృద్ధికి 303.26 కోట్లు
రైతుల ప్రయోజనం కోసం అత్యధిక ప్రాధాన్యత
తగినన్ని ధాన్యాల కొనుగోలు కేంద్రాలు, 14 లక్షల మెట్రో టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం
అత్యవసర వస్తువుల ధరలు నియంత్రించేందుకు చర్యలు
నల్ల బజారు పైన చర్యలు
ఎన్టీఆర్ పథకం ద్వారా వైద్య సేవలు (108)
వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో గణనీయ ప్రాధాన్యత
విజయవాడ, విశాఖ మెట్రోలకు రూ.300 కోట్లు
కాపుల సంక్షేనికి రూ.100 కోట్లు
జాతీయ ఆరోగ్య మిషన్ కింద మాతా శిశు ఆరోగ్యం
మున్సిపాలిటీ నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.722 కోట్లు
వ్యవసాయానికి 7307 కోట్లు
పట్టణాభివృద్ధికి 367.66 కోట్లు
కార్మిక శాఖకు రూ.281 కోట్లు
అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం
సేవారంగంలో వృద్ధి రేటు 8.48 శాతం
షెడ్యూలు తెగలకు 1904 కోట్లు
పలు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.35 కోట్లు
పరిశ్రమల రంగంలో 5.25శాతం వృద్ధి సాధించాం
షెడ్యూల్ కులాలకు 5878 కోట్లు
పాఠ్యాంశాలను టీవీ ద్వారా ప్రసారం చేసేందుకు ప్రణాళికలు
సాంకేతిక విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న కళాశాలలో రిపోర్ట్ కేంద్రాలు
విభజన వల్ల కోల్పోయిన వనరులు మళ్లీ తెచ్చుకునేవి కావు
సేవారంగంలో 8.48 శాతం వృద్ధి రేటువైద్య, పాఠశాల విద్యకు 2 శాతం పెంచాం
వెనుకబడిన వర్గాలను దారిద్రం నుండి బయటపడేసే ప్రణాళిక
వ్యవసాయంలో 5.90 శాతం వృద్ధి రేటు సాధించాం
మున్సిపల్ శాఖలో ప్రణాళిక వ్యయం 553 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం 5905 కోట్లు
నీటి పారుదల శాఖ ప్రణాళిక వ్యయం 4056 కోట్లు
చిన్న నీటి పారుదల శాఖ ప్రణాళికేతర వ్యయం 608 కోట్లు
గ్రామీణాభివృద్ధి ప్రణాళికా వ్యయం 8209 కోట్లు
పంచాయతీ రాజ్ ప్రణాళికా వ్యాయం 995.43 కోట్లు
మున్సిపల్ శాఖ ప్రణాళిక వ్య్యం 553 కోట్లు
వ్యవసాయ ప్రణాళిక వ్యయం 1402.58 కోట్లు
గ్రామీణాభివృద్ధి బడ్జెట్ 5213 కోట్లు
177 పాఠశాలల్లో 1.22 లక్షల మంది విద్యార్థులకు గుణాత్మక విద్య
విభజనతో కోల్పోయిన వనరులు తెచ్చుకోలేం
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో ప్రజలకు రక్షిత మంచినీరు
విభజనతో అనేక సమస్యలు, సంక్లిష్టతలు ఎదుర్కొంటున్నాం
నిత్యావసర ధరలు నియంత్రణకు చర్యలు
అన్న అమృత హస్తం పథకానికి 104 కోట్లు
2014-15 నాటికి మత్స్య రంగ వృద్ధి రేటు 17.3 శాతం
రైతుల రుణమాఫీకి రూ.5వేల కోట్లు విడుదల
తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.20కోట్లు
పులివెందుల కాలువకు 5.7 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.1294 కోట్లు
గాలేరు - నగరి ప్రాజెక్టుకు 169 కోట్లు
మైలవరం కాలువకు 5.97 కోట్లు
తెలుగు గంగకు 205 కోట్లు
వెనుకబడినతరగతుల కోసం ఉప ప్రణాళిక రూపకల్పన
మైనార్టీ సంక్షేమానికి దుకాన్ మకాన్, రోష్నీ తదితరాలు...
అన్న హస్తం పథకం కింద 3.54 లక్షల మంది మహిళలకు ఆహారం
సముద్ర జలాల్లోకి వృథాగా పోయే నీటిని సద్వినియోగం
7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 కంపెయిన్లపై బడ్జెట్లో ప్రాధాన్యత
పర్యాటక రంగం అభివృద్ధికి ప్రయివేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
బెజవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధి
వివిధ జిల్లాల్లోని పలు పర్యాటక కేంద్రాలు, పలు సముద్ర తీరాలలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం
ఏపీలో హస్తకళలను ప్రోత్సహిస్తాం
కడప, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో శిల్పారామాలు
సంక్రాంతిని రాష్ట్ర పండుగగా నిర్వర్తించాం
సంగీత నాటక అకాడమీ, లలిత అకాడమీలను నిర్మిస్తాం, వీటి కోసం 330 కోట్లు
అన్ని మిషన్లను సఫలం చేసేందుకు వివిధ శాఖల నైపుణ్యం పెంచేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం నైపుణ్యాల శాఖ
17 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉపాధి తదితరాలకు ఉపయోగపడుతుంది
ఐటీ పరిశ్రమల శీఘ్ర అభివృద్ధికి ప్రణాళిక, ఇన్నోవేషన్ సంస్థ నెలకొల్పాం
హుధుద్ తదితర తుఫాను అనంతరం వాటి నష్టాన్ని అంచనా వేశాం
స్మార్ట్ విలేజ్ కోసం ఓ పోర్టల్
కొత్త పారిశ్రామికవేత్తలకు అండ కోసం మదురవాడ ఐటీ లే అవుట్లో ఓ సంస్థ
దేశ, ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజాలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేశాం, పలు సంస్థలు ముందుకు వచ్చాయి
యువతకు సీఎంఈవై పథకం
ఎకో డెవలప్‌మెంట్ ద్వారా అడవుల పరిరక్షణ
ఎర్రచందనం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకున్నాం
33 శాతం అటవీ విస్తీరణ ఉండాలనుకుంటున్నాం, 7.25 శాతం వ్యత్యాసం ఉంది. కాబట్టి చెట్లు నాటి పెంచుతాం
యూకలిప్టస్, జీడి మామిడి, కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహం... ఇందుకోసం 284 కోట్లు
విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఆన్ లైన్ ద్వారా నష్టపరిహారం
నెరడి ప్రాజెక్టుకు 52.20 కోట్లు
తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 43 కోట్లు
హుధుద్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిరుపమాన పాత్రకు ధన్యవాదాలు చెబుతున్నా
తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి ధైర్యం చెప్పారు
ప్రపంచ బ్యాంక్ సాయంతో అండర్ గ్రౌండ్ కేబులింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో దెబ్బతినకుండా జాగ్రత్తలు
7 జిల్లాల్లో 230 కరువు మండలాలుగా ప్రకటంచాం
రహదారుల ప్రమాదాలు తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు, రహదారుల భద్రతపై అవగాహన
రహదారుల భద్రతకు ప్రపంచ బ్యాంకు సాయంతో పైలట్ ప్రాజెక్ట్, ఇందుకు 122 కోట్లు
వంశధార ప్రాజెక్టుకు రూ.17.99 కోట్లు
తోటపల్లి ప్రాజెక్టుకు 161.98 కోట్లు
తుంగవిపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఆన్ లైన్ ద్వారా నష్టపరిహారం
నెరడి ప్రాజెక్టుకు 52.20 కోట్లు
తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 43 కోట్లు
హుధుద్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిరుపమాన పాత్రకు ధన్యవాదాలు చెబుతున్నా
తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి ధైర్యం చెప్పారు
ప్రపంచ బ్యాంక్ సాయంతో అండర్ గ్రౌండ్ కేబులింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో దెబ్బతినకుండా జాగ్రత్తలు
7 జిల్లాల్లో 230 కరువు మండలాలుగా ప్రకటంచాం
రహదారుల ప్రమాదాలు తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు, రహదారుల భద్రతపై అవగాహన
ఒంగోలు చీఫ్ ఇంజనీర్ పరిధిలోని కాలువకు రూ.153.89 కోట్లు
దేవాలయాలలో దూపదీప నైవేధ్యాలు
గోదావరి పుష్కరాల సమయంలో శాఖల మధ్య సమన్వయం, వివిధ శాఖలు పనులు చేపట్టాయి.












Click it and Unblock the Notifications