చంద్రబాబునాయుడు.. డేరా బాబాకు తేడా లేదు... వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.ఇక చంద్రబాబు లోకేష్‌తో కలిసి చేసిన దీక్ష కేవలం వెయిట్ లాస్ కోసమేనని ఎద్దెవా చేశారు. ఇక చంద్రబాబు కు డేడా బాబాకు తేడా లేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్నవి దోంగ దీక్షలని ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసమే లోకేష్‌తో కలిసి దీక్ష చేశారని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్షపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి ఫైర్ అయ్యారు. ఆయన చేస్తున్నవి దోంగదీక్షలని , వాటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఇసుకలో వేల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఇప్పుడు దీక్ష చేయడం హస్యంగా ఉందని అన్నారు.

ఏపీలో కురిసిన వర్షాల వల్ల వరదలు వచ్చాయని దీంతో కొంత మేర ఇసుక కొరత ఉందని ప్రభుత్వమే ఒప్పుకుంటుందని చెప్పినా ప్రతిపక్షాలు ఇసుక కొరతపై రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు. ఇసుక కొరత ఉన్నా... లక్షా యాబై వేల టన్నులు సరఫరా అవుతోందని ఆయన చెప్పారు. రాబోయో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు.ఇక కార్మికులకు భరోస ఇచ్చేందుకు వారోత్సవాలు నిర్వహిస్తుందని అన్నారు. ఇక ఇసుక వెబ్‌సైట్‌ను హ్యక్ చేసిన బ్లూ ఫ్రాగ్ సంస్థ యజమాని , మరియు చంద్రబాబునాయుడులు చాల సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే చాపర్‌లో తిరిగే వారని ఆయన ఆరోపించారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications