నంద్యాలలో టిడిపికి డిపాజిట్ కూడా రాదు: జగన్ షాక్, 'బాబు భయం'
నంద్యాల ఉప ఎన్నికలు అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లీంలు గుర్తుకు వస్తున్నారని వైసిపి అధినేత జగన్ గురువారం మండిపడ్డారు. మల్లాది విష్ణు వైసిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికలు అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లీంలు గుర్తుకు వస్తున్నారని వైసిపి అధినేత జగన్ గురువారం మండిపడ్డారు. మల్లాది విష్ణు వైసిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
చదవండి: వైసిపిలో చేరిన మల్లాది విష్ణు












Click it and Unblock the Notifications