నేనున్నా: అవ్వ భుజంపై చెయ్యేసి జగన్(పిక్చర్స్)

అనంతపురం: ఆత్యహత్యలకు పాల్పడవద్దని, అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన బుధవారం కూడా కొనసాగింది.

వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. ప్రాణాలొదిలిన రైతులను ఆయన పరామర్శించారు. గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం ఉదయం జగన్ పరామర్శించారు.

ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్నికూడా వైయస్ జగన్ పరామర్శించారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

ఆత్యహత్యలకు పాల్పడవద్దని, అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.

జగన్

జగన్

అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన బుధవారం కూడా కొనసాగింది.

జగన్

జగన్

వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. ప్రాణాలొదిలిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

జగన్

జగన్

గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం ఉదయం జగన్ పరామర్శించారు.

జగన్

జగన్

ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

జగన్

జగన్

అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్నికూడా వైయస్ జగన్ పరామర్శించారు.

జగన్

జగన్

ఆత్యహత్యలకు పాల్పడవద్దని, అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.

జగన్

జగన్

అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన బుధవారం కూడా కొనసాగింది.

జగన్

జగన్

వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. ప్రాణాలొదిలిన రైతులను ఆయన పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+