ఆమె కంటతడి.. వైయస్ జగన్ ఊరడింపు, (పిక్చర్స్)

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. శనివారం ఆయన పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.

శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా పర్యటించారు. శుక్రవారం నరసాపురంలో ఎన్నికల జరిగిన ప్రచార సభలో పాల్గొని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును తన పార్టీలో చేర్చుకున్నారు.

శుక్రవారం రాత్రే ఆయన పాలకొల్లుకు చేరుకున్నారు. తొలుత పాలకొల్లులో పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత భీమవరం బయలుదేరారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. శనివారం ఆయన పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.

అక్కడ ఎన్నికల సభ జరగాల్సి ఉన్నా రోడ్ షోకే పరిమితమయ్యారు. మొత్తానికి పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో జగన్ ఎలాంటి ప్రసంగాలు చేయకుండా మౌనయాత్రకే పరిమితమయ్యారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో అభివాదాలతో సాగింది. జగన్ శనివారం రాత్రి తణుకులో బస చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. శనివారం ఆయన పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా పర్యటించారు. శుక్రవారం నరసాపురంలో ఎన్నికల జరిగిన ప్రచార సభలో పాల్గొని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును తన పార్టీలో చేర్చుకున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శుక్రవారం రాత్రే ఆయన పాలకొల్లుకు చేరుకున్నారు. తొలుత పాలకొల్లులో పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత భీమవరం బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+