ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వైసిపి ఆందోళన
ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు గురువారం శాసనసభలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిఎస్టీ బిల్లును ప్రతిపాదిస్తున్న సమయంలో కూడా వాళ్లు ఆందోళనను కొనసాగించారు. వెల్‌లో బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications